కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులు.! మాట నిలబెట్టెకున్న మోదీ.! | Oneindia Telugu

2024-07-23 22

కేంద్ర బడ్జెట్ లో ఏపీ కి సముచిత స్ధానం కల్పించింది బీజేపి ప్రభుత్వం. అమరావతి అభివృద్దికి 15వేల కోట్ల రూపాయలను కేటాయించడమే కాకుండా ఏపీ విభజన చట్టం అమలుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
The BJP government has given appropriate place to AP in the central budget. Finance Minister Nirmala Sitharaman has announced that apart from allocating 15 thousand crore rupees for the development of Amaravati, the Center is ready to implement the AP Partition Act.

~CA.43~CR.236~ED.234~HT.286~

Videos similaires